కలలో పాములు కనిపించాయా..? దాని అర్థమేమిటో తెలుసా..?

Sep 6, 2023, 5:19 PM IST

కలలు పడటం చాలా సాధారణం. అయితే కలలు కూడా మనకు జరగబోయే మంచి చెడుల గురించి చెప్తాయని జ్యోతిష్యులు చెబుతుంటారు. కలలో ఒంటెలు, ఏనుగులు లేదా ఇతర జంతువులను చూడటం డ్రీమ్ సైన్స్ ప్రకారం ఏం అర్థం వస్తుందో తెలుసా?