Sep 17, 2019, 8:46 PM IST
ప్రస్తుత కాలంలో యువత ఎక్కువగా ఒంటరితనం, సోషల్ యాంగ్జైటీ తో బాధపడుతున్నారట. అది కూడా... తమ ఫోన్ లలో డేటింగ్ యాప్స్ ని వినియోగించిన తర్వాతే వారు ఈ రకంగా బాధపడుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. అంతేకాదు... అసలు డేటింగ్ యాప్స్ ఎక్కువ వినియోగిస్తున్నవారంతా ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తేలడం గమనార్హం.అసలు ఈ సమస్యకు డేటింగ్ యాప్స్ కి సంబంధం ఏముంది..? అనే అనుమానం మీకు కలగిఉండొచ్చు. అందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం...