నిద్రలేమి, ఒత్తిడి, మందు ఎక్కువగా తాగడం, స్మోకింగ్ వంటి కొన్ని కారణాల వల్ల డార్క్ సర్కిల్స్ వస్తాయి.
నిద్రలేమి, ఒత్తిడి, మందు ఎక్కువగా తాగడం, స్మోకింగ్ వంటి కొన్ని కారణాల వల్ల డార్క్ సర్కిల్స్ వస్తాయి. ఈ డార్క్ సర్కిల్స్ వల్ల అందం తగ్గుతుంది. అయితే కొన్ని పోషకాలు ఈ సమస్యను దూరం చేస్తాయి.