ఆరోగ్యరక్ష: బరువు తగ్గాలంటే రైస్, రోటీలలో ఏది బెస్ట్..?
Feb 1, 2023, 5:06 PM IST
మనమందరం చిన్నప్పటి నుంచి కొందరు రైస్ మాత్రమే తిని ఉంటారు. కొందరు..కంప్లీట్ గా రోటీ మాత్రమే తినే అలవాటు ఉంటుంది. అయితే.. బరువు తగ్గడం కోసం సడెన్ గా.. వాటిని తినడం మానేయకూడదని నిపుణులు చెబుతున్నారు.