ఇల్లు అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. చూడగానే ఎవరినైనా తమ ఇల్లు ఇట్టే ఆకర్షించేలా ఉండాలని...
ఇల్లు అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. చూడగానే ఎవరినైనా తమ ఇల్లు ఇట్టే ఆకర్షించేలా ఉండాలని... దానిని రకరకాల హంగులు అద్దుతుంటారు. అందులో ఎలాంటి తప్పు లేదు. ముఖ్యంగా ఇల్లు అందంగా కనపడటానికి.. రంగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. మనం గోడలకు వేసే రంగులే ఇంటికి ఆకర్షణగా నిలిస్తాయి.