తలలో తీవ్రమైన చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా...ఈ సింపుల్ చిట్కాలతో ఈజీ గా వదిలించుకోవచ్చు...
Aug 2, 2023, 9:52 PM IST
Beauty Tips: కాలుష్యం మన ఆరోగ్యం మీదే కాదు దాని ప్రభావం మన జుట్టు మీద కూడా పడుతుంది. ఇది చుండ్రు వంటి సమస్యలకి దారితీస్తుంది. అయితే చిన్నచిన్న చిట్కాలతో సమస్య నుంచి బయటపడటం ఎలాగో చూద్దాం.