ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన జంట కలిసి ఉండకూడదు. లేకపోతే అత్తగారు, కోడలు కలిసి ఉండకూడదని అంటారు. ఈ కారణంగా కోడలిని పుట్టింటికి పంపుతారు. ఆషాఢ మాసంలో దంపతులు ఎందుకు కలిసి ఉండకూడదు?