ఈ ఐదు పద్ధతులు ఫాలో అయితే మీ వ్యాయామం 15 నిముషాల్లో పూర్తి చేయచ్చు (వీడియో)

ఈ ఐదు పద్ధతులు ఫాలో అయితే మీ వ్యాయామం 15 నిముషాల్లో పూర్తి చేయచ్చు (వీడియో)

Siva Kodati |  
Published : Oct 05, 2019, 11:35 AM IST

1. ముందే ఆలోచించి పెట్టుకోండి
జిమ్ కి వెళ్లే ముందే ఏ వర్కవుట్స్ చేద్దామనుకుంటున్నారో ముందో ఆలోచించిపెట్టుకోండి. దీనివల్ల జిమ్ కి వెళ్లినప్పుడు మీ టైం వేస్ట్ కాదు. ఒకవేళ అది కూడా కుదరకపోతే ఫిట్ నెస్ యాప్ వాడడం అలవాటు చేసుకోండి.

1. ముందే ఆలోచించి పెట్టుకోండి
జిమ్ కి వెళ్లే ముందే ఏ వర్కవుట్స్ చేద్దామనుకుంటున్నారో ముందో ఆలోచించిపెట్టుకోండి. దీనివల్ల జిమ్ కి వెళ్లినప్పుడు మీ టైం వేస్ట్ కాదు. ఒకవేళ అది కూడా కుదరకపోతే ఫిట్ నెస్ యాప్ వాడడం అలవాటు చేసుకోండి. 

2. విరామాలతో కూడిన కఠిన వ్యాయామం
తీవ్ర వ్యాయామం మధ్య మధ్యలో చిన్న విరామం...ఈ పద్ధతి మీ వ్యాయామాన్ని ప్రభావంతంగా త్వరగా అయిపోయేలా చేస్తుంది. ఇందులో గంటలు గంటలు వ్యాయామం చేస్తూ పోవడం కాకుండా..మధ్యలో కాసేపు ఆగడం వల్ల మీ శరీరం కాస్త అలుపు తీర్చుకుని మళ్లీ కఠిన వ్యాయామానికి సిద్ధమవుతుంది. 

3. మీ శరీరబరువును ఉపయోగించుకోండి
ఈ రకమైన వ్యాయామంలో ఉన్న సౌలభ్యం ఏంటంటే మీకు ఎలాంటి ఎక్వీప్ మెంట్ తో పనిలేదు. జిమ్ కి వెళ్లనక్కరలేదు. ఈ వ్యాయామం చేయాలనుకుంటే మీరు మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. 

4. కాలపరిమితి విధించుకోండి
జిమ్ లో ఉండే ప్రతి క్షణం లెక్కలోకే వస్తుంది కాబట్టి...మీరు జిమ్ లో ఎక్కువ సమయం గడపడం కంటే ఎంత సమయం ఉండాలనుకుంటున్నారో ఓ పరిమితి పెట్టుకోండి. 

5. బ్యాకప్ ప్లాన్ చేసుకోండి
మీరు జిమ్ లో చేయాలనుకున్న ఎక్వీప్ మెంట్ మీకు కావాల్సిన సమయంలో ఖాళీగా ఉండాలని లేదు కాబట్టి..ఒకవేళ అది ఖాళీ లేకపోతే మరో ఎక్వీప్ మెంట్ మీద జిమ్ చేయడానికి ప్లాన్ చేసుకోండి.

Ugadi Horoscope: మేష రాశివారికి అద్భుత ఫలితాలు.. విశ్వావసు నామ సంవత్సర పంచాంగం | Asianet Telugu
03:37మీ బంగారు నగలు పోయాయా? జ్యువెల్లరీ షాపువాళ్లే డబ్బు చెల్లిస్తారు ఎలాగో తెలుసా?
02:46పీరియడ్ ప్యాడ్స్ ఎన్ని గంటలకు ఒకసారి మార్చుకోవాలి? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు?
03:11షేర్ మార్కెట్‌లో ఎక్కువ నష్టపోతోంది తెలుగోళ్లే.. ఎందుకో తెలుసా?
03:25బ్యాంకు అకౌంట్‌లో డబ్బు వేస్తున్నారా? ఆ తప్పు చేశారంటే 60శాతం పన్ను కట్టాలి మరి!
03:42అర్జెంట్‌గా బంగారం కొనేయండి.. లేదంటే బాధపడతారు!
03:28మీ పిల్లలు పెళ్లి చేసుకోకపోవచ్చు అప్పుడేం అవుతుందంటే?
02:38భారత్‌లో మంకీపాక్స్.. ఇది కరోనా కంటే డేంజర్!
02:45రోజుకు ఎన్ని గంటలు కూర్చోవాలి? ఎన్ని గంటలు నిలబడాలో తెలుసా?
02:27యోగా చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా?