కర్ణాటకలో ముగిసిన ఏషియానెట్ న్యూస్ - ఎన్ సి సి వజ్ర జయంతి యాత్ర

కర్ణాటకలో ముగిసిన ఏషియానెట్ న్యూస్ - ఎన్ సి సి వజ్ర జయంతి యాత్ర

Published : Aug 03, 2022, 01:12 PM IST

స్వాతంత్ర్య భారత 75వ వసంతాన్ని పురస్కరించుకుని ఏషియానెట్ గ్రూప్ నిర్వహిస్తున్న అమృత్ మహోత్సవ్ యాత్ర ఈ రోజు కర్ణాటకలో ముగిసింది.

స్వాతంత్ర్య భారత 75వ వసంతాన్ని పురస్కరించుకుని ఏషియానెట్ గ్రూప్ నిర్వహిస్తున్న అమృత్ మహోత్సవ్ యాత్ర ఈ రోజు కర్ణాటకలో ముగిసింది. ఈ యాత్ర కర్ణాటకలో అనేక కీలక ప్రాంతాల గుండా సాగి ఈ రోజు రాష్ట్రం దాటి పోతున్నది. ఈ సందర్భంగా కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్ జెండాను అప్పగించారు. అంతేకాదు, ఈ యాత్రలో పాల్గొన్న ఎన్‌సీసీ క్యాడెట్లకు ఆయన సర్టిఫికేట్లను అందించారు. కన్నడ ప్రభ- సువర్ణ న్యూస్ చీఫ్ మెంటర్ రవి హెగ్దే, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ సురేంద్ర, ప్రముఖ డాక్టర్ హృషికేశ్ దామ్లే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ యాత్ర కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, ఛండీగడ్, హిమాచల్ ప్రదేశ్ మీదుగా సాగి లడాఖ్‌లో ముగుస్తుంది.

05:52 ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంపై మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
00:20 సీపీఆర్ చేసి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన జవాన్
01:20బ్లూ కాలర్ వర్కర్ నుండి మిలియనీర్ గా : నేషనల్ బాండ్స్ డ్రాలో భారత ఎలక్ట్రీషన్ కు వరించిన అదృష్టం
03:35 AP- వ్యవస్థలను జగన్ నాశనం చేశారు- మంత్రి అచ్చెన్నాయుడు
04:00వివేకానందుని సన్నిధిలో ప్రధాని మోదీ ధ్యానం.. అప్పుడు ఉతర భారత్.. ఇప్పుడు దక్షిణ భారత్.. నరేంద్ర మోదీ ప్లాన్ మా
02:46తిరుమలలో అమిత్ షా రాయల్ ఎంట్రీ... సెక్యూరిటీ చూశారా.. షాక్ అవ్వాల్సిందే..
01:35కోతికి సీపీఆర్ చేసి బ్రతికించిన కానిస్టేబుల్.... కామెంట్ల తో హోరెత్తిస్తున్న నెటిజన్లు..
02:08విమానంలో బాంబు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పరుగులు పెట్టిన ప్యాసింజర్.. చివరకు ఏమయ్యిందంటే..?
01:46రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం... అయినా తగ్గని కాంగ్రెస్ నేత...
02:06మన ఆడియన్స్ ఇంత కఠినంగా ఉంటారు అనుకోలేదు..... మంచు లక్ష్మి మనసులో మాట బయటపెట్టిందిగా...