ఏషియా నెట్ న్యూస్ - ఎన్ సి సి వజ్ర జయతి యాత్ర : ఇస్రో సందర్శన

ఏషియా నెట్ న్యూస్ - ఎన్ సి సి వజ్ర జయతి యాత్ర : ఇస్రో సందర్శన

Published : Jun 17, 2022, 08:06 AM IST

ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ చేపట్టిన వజ్ర జయంతి యాత్ర అనేక విశిష్టతలతో ముందుకు సాగుతున్నది.

ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ చేపట్టిన వజ్ర జయంతి యాత్ర అనేక విశిష్టతలతో ముందుకు సాగుతున్నది. తాజాగా తిరువనంతపురంలో  విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ని సందర్శించారు. శాస్త్రవేత్తలతో ఇంటరాక్ట్ అయ్యారు. అక్కడ ఉన్న మ్యూజియాన్ని సందర్శించి అనేక ఆసక్తికర విషయాలను తెలుసుకున్నారు..! శాస్త్రవేత్తలతో నేరుగా ఇంటరాక్ట్ అవడం వల్ల శాస్త్రసాంకేతిక రంగంలో భారత్ ఎలా దూసుకుపోతుందో, నూతన ఆవిష్కారాల పట్ల వారికి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ దొరికినట్లయింది. మ్యూజియం లోని విషయాలను, ప్రోటో టైప్స్ ని క్యాడెట్స్ ఆసక్తిగా గమనించారు. రాకెట్లకు సంబంధించిన ఇంజన్ల నుంచి అందులో వాడే ఇంధనం వరకు అనేక విషయాలను శాస్త్రవేత్తలు వారికి వివరించారు.

05:52 ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంపై మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
00:20 సీపీఆర్ చేసి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన జవాన్
01:20బ్లూ కాలర్ వర్కర్ నుండి మిలియనీర్ గా : నేషనల్ బాండ్స్ డ్రాలో భారత ఎలక్ట్రీషన్ కు వరించిన అదృష్టం
03:35 AP- వ్యవస్థలను జగన్ నాశనం చేశారు- మంత్రి అచ్చెన్నాయుడు
04:00వివేకానందుని సన్నిధిలో ప్రధాని మోదీ ధ్యానం.. అప్పుడు ఉతర భారత్.. ఇప్పుడు దక్షిణ భారత్.. నరేంద్ర మోదీ ప్లాన్ మా
02:46తిరుమలలో అమిత్ షా రాయల్ ఎంట్రీ... సెక్యూరిటీ చూశారా.. షాక్ అవ్వాల్సిందే..
01:35కోతికి సీపీఆర్ చేసి బ్రతికించిన కానిస్టేబుల్.... కామెంట్ల తో హోరెత్తిస్తున్న నెటిజన్లు..
02:08విమానంలో బాంబు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పరుగులు పెట్టిన ప్యాసింజర్.. చివరకు ఏమయ్యిందంటే..?
01:46రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం... అయినా తగ్గని కాంగ్రెస్ నేత...
02:06మన ఆడియన్స్ ఇంత కఠినంగా ఉంటారు అనుకోలేదు..... మంచు లక్ష్మి మనసులో మాట బయటపెట్టిందిగా...