జగన్‌ను, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీయాలన్న దురుద్దేశంతోనే సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూ వివాదాన్ని సృష్టించారని వైయస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆరోపించారు.