ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా ప్రముఖ కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.