
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి భారీ ర్యాలీతో ప్రజల్లో ఉత్సాహం నింపారు. ప్రజాసమస్యలు, ప్రజాస్వామ్య హక్కులు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతును ప్రకటించారు.