YS Jagan Pressmeet: గుంటూరులో జగన్ సంచలన ప్రెస్ మీట్ | Ambati Rambabu | Asianet News Telugu

Published : Feb 04, 2026, 07:29 PM IST

గుంటూరులో వైయస్ జగన్ పర్యటన సందర్భంగా ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని ఆయన సందర్శించారు. అంబటి కుటుంబానికి భరోసా ఇచ్చిన జగన్.