యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి సేవలో రోజా

May 25, 2024, 3:40 PM IST

ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో ఉంది వైసీపీ నాయకురాలు, మినిష్టర్ రోజ. తన గెలుపు కోరుతూ.. గుళ్ళు గోపురాలు తిరుగుతోంది. తాజాగా ఆమె యాదాద్రిలొ కొలువైన లక్ష్మీ నరసింహస్వామివారి దర్శణం చేసుకున్నారు.