కేంద్ర కార్మిక సంఘాల పిలుపు... సమ్మెకు దిగిన విశాఖ ఉక్కు కార్మికులు

Jun 29, 2021, 1:12 PM IST

విశాఖపట్నం: వేతన ఒప్పందం, ఆర్థిక సదుపాయాలు కొరకు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు మంగళవారం విశాఖ ఉక్కు కార్మికులందరు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మెలో పర్మనెంట్ కార్మికులతో పాటు, కాంట్రాక్ట్ కార్మికులు కూడా పాల్గొన్నారు.