విశాఖపట్నంలో తొలిసారిగా 'స్నో స్టేషన్'ను ఏర్పాటు చేశారు. అక్కయ్యపాలెంలోని విశ్వనాధ స్పోర్ట్స్ క్లబ్ (VSC)లో మంచు నేపథ్య వినోద ఉద్యానవనం 'స్నో స్టేషన్'ను ఏర్పాటు చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి స్నో స్టేషన్ అని క్లబ్ నిర్వాహకులు తెలిపారు.