విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు మీడియాతో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలో శాంతిభద్రతలు, తాజా ఘటనలు, పోలీస్ శాఖ చర్యలపై కీలక విషయాలను వెల్లడించారు.