
3వ ఇండియన్ లైట్ హౌస్ ఫెస్టివల్ సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విశాఖ నగరాన్ని ప్రశంసిస్తూ, “విశాఖ బ్యూటిఫుల్ మాత్రమే కాదు, పబ్లిక్ డ్యూటీ ఫుల్ నగరం” అని వ్యాఖ్యానించారు.