వరుదు కల్యాణి మాట్లాడుతూ సంధ్యారాణి PAని వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.