ఆవకాయ ఫెస్టివల్‌లకు కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వం, ఆడబిడ్డల కోసం తీసుకొచ్చిన ‘ఆడబిడ్డ నిధి’కి మాత్రం నిధులు లేవని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఈ విషయంపై చంద్రబాబు నాయుడిపై Varudu Kalyani తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.