దళితుల సంక్షేమం పేరుతో జగన్ మోహన్ రెడ్డి ముసలీ కన్నీళ్లు కారుస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం దళితుల కోసం చేసిన కార్యక్రమాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ, నిజమైన అభివృద్ధి జరగలేదని విమర్శించారు.