బెజవాడలో భారీ దోపిడీ: పక్కా ప్లాన్ తో గుట్టెరిగి...

Jul 24, 2020, 5:04 PM IST

విజయవాడ వన్ టౌన్ కాటూరి వారి వీధిలో గుర్తు తెలియనివ్యక్తులు బారి దోపిడీ చేసారు . షాపులో ఉన్న గుమస్తా కాళ్ళు చేతులు కట్టి వేసి నగదు దోపిడీ చేసిన నిందితులు. 7 కేజీల బంగారం,30 లక్షల నగదు చోరీ జరిగినట్లు తెలుస్తుంది .