నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ తిరుమల శ్రీవారి ఆలయం ముందు భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ శ్రీవేంకటేశ్వర స్వామిని స్మరించారు. భక్తుల గోవింద గోవింద నినాదాలతో ఆలయ పరిసరాలు భక్తిమయంగా మారాయి.