పొలం తగాదాలో.. రక్తాలు కారేలా కొట్టుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు..

Jun 1, 2020, 12:00 PM IST

కర్నూల్, కౌతాలం మండలం  తిప్పలదొడ్డి గ్రామంలో పొలం తగాదా విషయంలో ఇరువర్గాలు మద్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని అద్దాల బ్రదర్స్  కుటుంబంపై  YSRCP కార్యకర్తలు విచక్షణ రహితంగా దాడి చేయటంతో టిడిపి కార్యకర్తలు గాయపడ్డారు.  గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం కౌతాళం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రాలయం టిడిపి ఇంచార్జి తిక్కారెడ్డి  బాధితులను పరామర్శించారు.