దొంగఓట్లతో మేధావుల సభకా..! ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్లూ జాగ్రత్త :అయ్యన్నపాత్రుడు

దొంగఓట్లతో మేధావుల సభకా..! ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్లూ జాగ్రత్త :అయ్యన్నపాత్రుడు

Published : Mar 10, 2023, 04:33 PM ISTUpdated : Mar 10, 2023, 04:43 PM IST

విశాఖపట్నం : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువుకున్నవారు విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు.

విశాఖపట్నం : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువుకున్నవారు విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు.వైసిపి ఎలాగూ గెలవదని తెలిసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దొంగఓట్లు సృష్టించిందని... గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో దొంగ ఓట్లా అంటూ ఆందోళన వ్యక్తం చేసారు. మేధావుల సభకి దొంగ ఓట్లతో వెళ్తారా? అని ప్రశ్నించారు. వైసిపి ఎమ్మెల్సీ
దువ్వాడ శ్రీను ఓకే ఫోన్ నెంబర్ తో 60 దొంగ ఓట్లు సృష్టించాడని ఆరోపించారు. ఇవన్ని గమనిస్తున్న ఉత్తరాంధ్ర పట్టభద్రులు విజ్ఞతతో ఓటేయాలని అయ్యన్నపాత్రుడు సూచించారు.

04:11మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించిన డా. ఉండవల్లి శ్రీదేవి: Womens Reservation | Asianet News Telugu
03:16మహిళా రిజర్వేషన్ బిల్లుపై Home Minister Anitha Reaction | Women Reservation | Asianet News Telugu
03:59మహిళా రిజర్వేషన్ బిల్లుపై Panchumarthi Anuradha Reaction | Womens Reservation | Asianet News Telugu
04:36Minister Gottipati Ravi Kumar: జయహో లోకేష్.. ఆయన వల్లే కోటి మంది పసుపు సైన్యం| Asianet News Telugu
16:22Food Commission Motivation:చదువు అనే ఆయుధంతో పేదరికానికి పులిస్టాప్ పెట్టొచ్చు | Asianet News Telugu
09:49Sujana Choudhary: ఎన్టీఆర్ జిల్లా డ్రగ్స్ పై దండయాత్ర 2.0 | Drugs Awareness | Asianet News Telugu
62:11Nara Lokesh: అమ్మానాన్న వాలీబాల్ ప్లేయర్స్ అలా బ్యాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టా | Asianet News Telugu
68:25తిరుపతిలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులతో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్| Asianet News Telugu
08:58Nara Lokesh in Tirupati: తిరుపతిలో నారాలోకేష్ ఎంట్రీతో అభిమానుల్లో ఉరకలేసిన ఉత్సాహం| Asianet Telugu
05:43అంతర్జాతీయ బ్యాట్మింటన్ ప్లేయర్ పివి సింధుని ఓడించిన మంత్రి నారా లోకేష్ | Asianet News Telugu