అన్నీ వదిలేశారా?.. జగన్ కు అమర్ నాథ్ రెడ్డి సూటి ప్రశ్న..

May 29, 2020, 4:52 PM IST

జగన్ కు నైతిక బాధ్యత, విలువలు ఏమీ లేవు.. జగన్ అన్నీ వదిలేసి తిరుగుతున్నాడు అంటూ మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి మండిపడ్డారు. నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ జగన్ మీద విరుచుకుపడ్డారాయన. ఇది ప్రజాస్వామ్య విజయం అని హర్షం వ్యక్తం చేశారు.