టీడీపీ మాజీ కార్పొరేటర్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి... వైసీపీ గూండాల పనే అని ఆరోపిస్తున్న టీడీపీ

టీడీపీ మాజీ కార్పొరేటర్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి... వైసీపీ గూండాల పనే అని ఆరోపిస్తున్న టీడీపీ

Published : Sep 04, 2022, 11:44 AM IST

టీడీపీ మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ పై పటమట లంకలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. 

టీడీపీ మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ పై పటమట లంకలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ గాంధీ ఒక కంటి చూపును పూర్తిగా కోల్పోయారు.  రాజకీయ కక్షపూరితంగానే ఈ దాడి జరిగిందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఆసుపత్రి వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకొని నిరసన వ్యక్తం చేసారు. చికిత్సపొందుతున్న చెన్నుపాటి గాంధీని టీడీపి విజయవాడ ఎంపీ కేశినేని నాని , ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎమ్మెల్సీ అశోక్ బాబు సహా మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరామర్శించారు. 
 

05:26Bhumana Karunakar Reddy: కోనసీమ జిల్లాలో బ్లోఔట్ పై భూమన సంచలన కామెంట్స్ | Asianet News Telugu
16:50Minister Kolusu Parthasarathy serious on Bhumana Karunakar Reddy | TDP VS YCP | Asianet News Telugu
06:07విజయవాడ సంక్రాంతి వేడుకల్లో MP Kesineni Sivanath | Sankranthi Muggulu | Asianet News Telugu
07:2022 AP Youth Rescued from Cyber-Slavery in Myanmar: కరెంటు షాక్ పెట్టేవాళ్ళు | Asianet News Telugu
14:04CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu
07:41CM Chandrababu: నిధులు లేవని ప్రాజెక్ట్స్ నిలపకండి అధికారులకు సీఎం ఆదేశాలు | Asianet News Telugu
10:23CM Chandrababu: చంద్రబాబు పంచ్ లకి సభ మొత్తం నవ్వులే నవ్వులు | Asianet News Telugu
14:57CM Chandrababu: అధికారులకు చంద్రబాబు హెచ్చరిక | Asianet News Telugu
12:40CM Chandrababu Naidu: చరిత్రలో నిలిచిపోయే రోజు సీఎం చంద్రబాబు| Asianet News Telugu
17:01రాజకీయాలలో ఫాస్ట్ గా పాపులర్ అయిన మంత్రిపై Buggana Rajendranath Satires | YCP | Asianet News Telugu