Mock Drill Assembly with Students: అధ్యక్షా.. అసెంబ్లీలో అదరగొట్టిన పిల్లలు | Asianet News Telugu

Published : Nov 26, 2025, 04:11 PM IST

ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ‘సంవిధాన్ దివస్ – రాజ్యాంగ దినోత్సవం’ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన మాక్ డ్రిల్ అసెంబ్లీ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య పద్ధతులు, ప్రజాప్రతినిధుల బాధ్యతలు విద్యార్థులకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. భవిష్యత్తు నాయకులుగా విద్యార్థులను తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టారు. టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్‌కు మంచి స్పందన లభించింది.

05:46Koil Alwar Thirumanjanam at Tirumala Temple: తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం | Asianet News Telugu
21:11AP State Food Commission Warning: రైస్ లో చెక్కపురుగులు.. వాళ్ళని తీసేయండి | Asianet News Telugu
04:03RK Roja Prays | జగన్ CM కావాలి..అరుణాచలంలో రోజా మహా రుద్రాభిషేకం | YSRCP | Asianet News Telugu
04:49Minister Savitha మాట్లాడుతుంటే Chandrababu, Pawan ఎలా నవ్వుకుంటున్నారో చుడండి | Asianet News Telugu
70:1558-ft Potti Sriramulu Statue: అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహా విష్కరణ| Asianet Telugu
32:42Raghurama Custodial Torture Case: కస్టోడియల్ టార్చర్ కేసుపై RRR కీలక ప్రెస్ మీట్ | Asianet Telugu
10:38Dr Pemmasani Chandrasekhar Speech: శ్రీ కళాసుధ అసోసియేషన్ ఉగాది పురస్కారాలు | Asianet News Telugu
12:09CM Chandrababu Naidu Attends Iftar Dinner: ఇఫ్తార్ విందులో చంద్రబాబు| Asianet Telugu
05:24శ్రీ పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహావిష్కరణలో Chandrababu, Pawan Kalyan | Asianet News Telugu
31:02Chandrababu Full Speech: శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తు పెట్టుకోవాలి | Asianet News Telugu