
సింహాచలం దేవస్థానంలో భక్తులకు అందించిన ప్రసాదంలో నత్త.. ఈ ఘటనపై టీడీపీ నేత అనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన కుట్ర అని, దీనికి జగన్‌కు సంబంధించిన వ్యక్తులే కారణమని ఆయన ఆరోపించారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.