
కూరగాయలు, పండ్ల ఎగుమతికి అమరావతి రాజధాని కావాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఆకాంక్షించారు. అమరావతిలో బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి నిర్ణయాలకు ప్రజలు సహకరించాలని సూచించారు.