వీల్ చైర్లో ఓటేయడానికి... వృద్దురాలిని అభినందించిన ఎస్ఈసి నిమ్మగడ్డ

వీల్ చైర్లో ఓటేయడానికి... వృద్దురాలిని అభినందించిన ఎస్ఈసి నిమ్మగడ్డ

Bukka Sumabala   | Asianet News
Published : Mar 10, 2021, 10:38 AM IST

విజయవాడ: రాష్ట్రంలో జరుగుతున్న పురపాలక ఎన్నికల పోలింగ్ సరళి పరిశీలనలో భాగంగా విజయవాడలోని బిషప్ గ్రేసి హైస్కూల్, సీవీఆర్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.

విజయవాడ: రాష్ట్రంలో జరుగుతున్న పురపాలక ఎన్నికల పోలింగ్ సరళి పరిశీలనలో భాగంగా విజయవాడలోని బిషప్ గ్రేసి హైస్కూల్, సీవీఆర్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. వృద్ధులు, యువకులు, మహిళా ఓటర్లతో మాట్లాడిన కమిషనర్ పోలింగ్ జరుగుతున్న తీరు, ఏర్పాట్లపై ఓటర్ల స్పందన తెలుసుకున్నారు. 

ఈ క్రమంలోనే 75 సంవత్సరాల టంకశాల సుబ్బమ్మ  ఓటు వేయడానికి రావడం పట్ల రమేష్ కుమార్ ఆమెను అభినందించారు. ఆమెను ఆత్మీయంగా పలకరించిన నిమ్మగడ్డ సమాజానికి మీలాంటివారే స్ఫూర్తి అని అన్నారు. కమీషనర్ వెంట జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఉన్నారు.

05:24వైసీపీకి సన్స్ స్ట్రోక్...కొడుకులు ఏం చేసినా సమర్థించుకుంటారా? | Jogi Ramesh Family Controversy
04:12Perni Nani Strong Counter To Nara Lokesh | Asianet News Telugu
22:09సీనియర్ TDP కార్యకర్తబిళ్ల సత్యనారాయణను పరామర్శించిన లోకేష్ | Nara Lokesh Visits Penamaluru
35:09నారాలోకేష్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలి: బొత్స | Botsa Satyanarayana | Asianet News Telugu
05:37ఆకివీడులో రామాలయం నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్| Akiveedu Rama Temple Construction | RRR
03:34తెలుగు ప్రజలారా బిఅలర్ట్..ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగుల ప్రమాదం | Asianet News Telugu
03:11Seediri Appalaraju Arrest: అప్పలరాజు దెబ్బకు జగన్ కొంప కొల్లేరు | Asianet News Telugu
03:34Heavy Rain Alert in AP & Telangana | తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్
16:38Gouthu Shireesha: పలాసలో ఏం జరుగుతోంది? సీదిరి అప్పల్రాజు అరెస్టుపై గౌతు శిరీష సంచలన కామెంట్స్
03:02ఉత్తరాంధ్రకు హిస్టారికల్ డే.. సర్వం సిద్ధమైన భోగాపురం ఎయిర్ పోర్టు | Bhogapuram Airport Opening