Perni Nani comments on Chandrababu: చంద్రబాబు, పవన్ పేర్ని నాని సెటైర్లు | Asianet News Telugu

Perni Nani comments on Chandrababu: చంద్రబాబు, పవన్ పేర్ని నాని సెటైర్లు | Asianet News Telugu

Published : Dec 19, 2025, 09:00 PM IST

కలెక్టర్లు సరిగా పని చేయడం లేదంటే అది సీఎం చంద్రబాబు నాయుడు వైఫల్యమేనని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.