అమరావతిలో బ్యాంకులు, బీమా సంస్థల కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆంధ్రుల ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా అమరావతి అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, నాయకులు హాజరయ్యారు.