
రాజోలు లో జరిగిన పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో గౌరవ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొబ్బరి రైతుల సమస్యలపై గళమెత్తారు. కోనసీమ రైతుల కష్టాలు, ధరల సమస్య, ప్రభుత్వ మద్దతు అంశాలపై ఆయన చేసిన ఈ భావోద్వేగ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. రైతులకు భరోసా ఇచ్చిన ఈ స్పీచ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.