విశాఖపట్నం లోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పరిశీలించారు. జంతు సంరక్షణ, సదుపాయాలు, సందర్శకులకు కల్పిస్తున్న వసతులపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. జంతువుల భద్రత, అభివృద్ధి పనులపై కీలక సూచనలు చేశారు.