అధునాతన సాంకేతికతతో ప్రపంచ స్థాయి రాజధానిగా Amaravatiను తీర్చిదిద్దే దిశగా కీలక అడుగు పడింది. అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని శక్తివంతమైన ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో అమరావతి భవిష్యత్, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాలు, ఫైనాన్షియల్ హబ్‌గా అమరావతి మార్పు వంటి ముఖ్య అంశాలపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.