శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఫస్ట్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వెజెంద్ల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పనితీరు, రికార్డులు, సిబ్బంది విధులు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలనే లక్ష్యంతో అధికారులకు అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.