మంగళగిరి నియోజకవర్గంలో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ వరుస అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రహదారులు, విద్యా సదుపాయాలు, డిజిటల్ వసతుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడుతూ ప్రభుత్వ సంకల్పాన్ని వివరించారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని స్పష్టంచేశారు.