విజయవాడలో నిర్వహించిన వైస్ ఛాన్సలర్స్ సమావేశంలో గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు.ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ కీలక ప్రసంగం చేశారు. ఉన్నత విద్యాభివృద్ధి, విశ్వవిద్యాలయాల పాత్ర, విద్యా సంస్కరణలపై నారా లోకేష్ తన అభిప్రాయాలను వెల్లడించారు.