అమరావతి దేవతల రాజధాని అని, దాన్ని నాశనం చేయాలని దెయ్యాలు ప్రయత్నించాయని మంత్రి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో బ్యాంకులు, బీమా సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.