Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్| Asianet News Telugu

Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్| Asianet News Telugu

Published : Dec 23, 2025, 05:00 PM IST

భారత్‌లో నైపుణ్యాలు ఉన్నప్పటికీ క్వాంటం టెక్నాలజీ రంగంలో మరింత పెట్టుబడులు అవసరం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నేషనల్ క్వాంటం మిషన్ ద్వారా ఈ రంగంలో పెట్టుబడులు పెంచడం, యువతకు నైపుణ్యాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు.