పులివెందుల గర్ల్స్ హాస్టల్‌లో జోరువానలో తడుచుకుంటూ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి సడన్ విజిట్ చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న వసతుల సమస్యలను ప్రత్యక్షంగా చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.