కాకినాడ జేఎన్ టీయూ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘ఇన్నోవేషన్ ఫెయిర్’ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిష్కరణలను పరిశీలించి అభినందించారు.