
అమరావతిలో నిర్వహించిన ఘనమైన ఆవకాయ ఫెస్టివల్‌లో సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ టూరిజం మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సంప్రదాయాలు, ఆహార సంస్కృతి, పర్యాటక ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటేలా ఈ వేడుక జరిగింది. ఆవకాయ తయారీ, స్థానిక వంటకాల ప్రదర్శనలు, ప్రజల ఉత్సాహం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.