Dec 2, 2021, 3:22 PM IST
నెల్లూరు: 2021 డిసెంబర్ 1వ తేదీ నాటికి పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తిచేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే మంత్రి చెప్పిన గడువు ముగిసినా ప్రాజెక్ట్ పూర్తికాకపోవడంతో ఆయనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ ట్రోలింగ్ పై అనిల్ కుమార్ స్ట్రాంగ్ కౌంటరించారు. మంత్రి ఏమన్నారో తెలియాలంటే కింది ఈ వీడియో చూడండి.