ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని ప్రసిద్ధ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని మారిషస్ దేశ అధ్యక్షుడు శ్రీ ధర్మబీర్ గోఖూల్ గారు దర్శించారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, దేవస్థాన అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.