Nov 21, 2019, 12:39 PM IST
తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలంలో ఓ యువతిపై హత్యాయత్నం జరిగింది.మాజీ ప్రియుడు చంద్ర మల్ల సుబ్రమణ్యం, మాజీ ప్రియురాలు పలివెల బేబీని మెడమీద నరికాడు. కత్తి లోతుగా దిగకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే రాయవరంలోని లలిత శివజ్యోతి బట్టల షాపులో పనిచేసే బేబీ అతనెవరో తనకు తెలియదని చెబుతోంది.