అమరావతిలో బ్యాంకులు, బీమా సంస్థల కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ మాట్లాడుతూ “మా హెడ్మాస్టర్ చంద్రబాబు నాయుడు చాలా స్ట్రిక్ట్” అంటూ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు.