VIDEO: నేతలు రైతుల రక్తపు కూడు తింటూన్నారు: పవన్ కళ్యాణ్

Dec 8, 2019, 6:20 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం మండపేటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా తాపేశ్వరం గ్రామాల్లో పర్యటించారు  జిల్లాలో ధాన్యం రైతుల కష్టాలను తెలుసుకునేందుకు ఆయన పర్యటన కొనసాగుతోంది. మరొసారి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.  రైతులు పడే కష్టాల గురించి పట్టించుకునేవారు లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు.